movies1 day ago
Jailer 2: బాలకృష్ణ బయటకు – ఫహాద్ ఫజిల్ ఎంట్రీతో రజనీకాంత్ సీక్వెల్‌కి కొత్త ట్విస్ట్!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, రజనీ కెరీర్లో మరో గోల్డెన్ హిట్‌గా నిలిచింది....