Telangana11 months ago
కూతురి ఇంటి ముందు ధర్నాకి దిగిన తల్లిదండ్రులు.. అసలేం జరిగింది?
కూతురి ఇంటి ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ కన్న బిడ్డ మోసం చేసిందని ఆరోపిస్తూ, పదిమందితో కలిసి నిరసన చేపట్టారు. అసలు ఏం జరిగిందో ఆరా తీస్తే, విషయము స్పష్టమైంది. వారి ఆందోళనకు కారణం...