Life Style1 year ago
కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఇలా జాగ్రత్తపడండి..
ఆర్థరైటిస్… దీన్నే సింపుల్గా కీళ్ల నొప్పులు అని చెప్పుకుంటారు. ఆర్థరైటిస్ వల్ల కీళ్లల్లో దృఢత్వం, నొప్పి, వాపు వంటివి వస్తాయి. చురుకుగా కదల్లేదు. సాధారణ జీవనశైలికి కూడా ఇది ఇబ్బంది పెడుతుంది. అందుకే కీళ్లనొప్పులతో బాధపడేవారు...