Andhra Pradesh23 hours ago
ప్రకాశంలో భూమి కంపించడంతో అలజడి… ఇళ్ల నుంచి రోడ్డుకు పరుగులు భయపడినవారు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పొదిలి మరోసారి స్వల్ప భూకంపానుభూతిని ఎదుర్కొంది. డిసెంబర్ 5, 2025 తెల్లవారుజామున 3:14 గంటల సమయంలో భూమి కొన్ని క్షణాల పాటు స్వల్పంగా కంపించడంతో అక్కడి జనాలు ఒక్కసారిగా భయంతో...