Entertainment1 year ago
నాగార్జున పరువు నష్టం దావా.. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు..
అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా...