Telangana11 months ago
స్థానికుల్లో టెన్షన్ టెన్షన్ మొదలైన ‘హైడ్రా’ కూల్చివేతలు..
స్థానికుల్లో టెన్షన్ టెన్షన్ మొదలైన ‘హైడ్రా‘ కూల్చివేతలు.. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలోని హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రాజ్సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్ దగ్గర ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. రెండు బృందాలుగా విడిపోయిన...