బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు బెదిరింపులు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని.. డబ్బులు ఇవ్వాలని రకరకాల బెదిరింపు కాల్స్ చేసిన విషయం మనకి తెలిసిందే. ఇక...
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇటీవల ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మరో సందేశం వచ్చింది. రూ.రెండు కోట్లు చెల్లించకపోతే.. సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించారు. వర్లీ పోలీసులు...