Entertainment1 year ago
కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారం.. నాగార్జునకు కోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన తీవ్ర ఆరోపణలను ఖండించటమే కాకుండా.. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అక్కినేని...