ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో పలు హోటల్స్, రెస్టారెంట్లు, ప్రైవేట్ హాస్టల్స్‌పై ఫుడ్ సెఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనేక విషాద వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అనారోగ్యకరమైన, అపరిశుభ్రమైన వంటగదుల్లో పాడైపోయిన ఆహార పదార్థాలతో వంటకాలు...
హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా.. హోటల్స్‌లో అపరిశుభ్రత, రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం, సరైన నిబంధనలు పాటించకపోవడం, కస్టమర్లకు వడ్డించిన ఆహారంలో పురుగులు, క్రిములు, కీటకాలు కనిపించడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఇక సోషల్...