Telangana14 hours ago
మావోయిస్టుల వద్ద 400 కేజీల బంగారం – కోట్ల రూపాయల ఆస్తుల గుట్టు రట్టు చేయనున్న ఎన్ఐఏ, ఈడీ
ఆపరేషన్ కగార్ ప్రభావంతో దేశవ్యాప్తంగా మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు. ఈ పరిణామంతో వారివద్ద ఉన్న నిధులు, ఆస్తులు ఎక్కడున్నాయో అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ముఖ్యంగా నిఘా వర్గాల అంచనా ప్రకారం మావోయిస్టుల వద్ద...