Andhra Pradesh1 year ago
ఉచితంగా అన్న క్యాంటీన్లో భోజనం.. అక్కడ మాత్రమే!
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకున్నాయి. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. ఆగస్ట్...