Telangana1 year ago
తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టు. త్వరలోనే అందుబాటులోకి
రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజలకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమైంది. వరంగల్ జిల్లాలోని మమునూరు విమనాశ్రయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. వీలైనంత...