Telangana1 year ago
హైదరాబాద్లో తీవ్ర ఉద్రిక్తత..!మంద కృష్ణ మాదిగ అరెస్ట్..
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పూర్తి చేయకుండానే.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టటాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.....