Andhra Pradesh3 days ago
గ్యాస్ ప్రమాదాలకు రూ.30 లక్షల బీమా – రూపాయి కట్టకుండానే వర్తింపు
ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ అనేది అవసరమైన భాగంగా మారింది. పల్లెల్లో కూడా గ్యాస్ సిలిండర్లు చేరడంతో ప్రజల జీవన విధానం సులభమైంది. అయితే వంట గ్యాస్ ఉపయోగంలో అప్రమత్తత తప్పనిసరి. ప్రమాదాలు...