Andhra Pradesh12 months ago
ఏపీలో మద్యం షాపులు నడుపుతున్నవారికి షాక్.. లైసెన్సులు రద్దు చేస్తామని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
ఏపీ సీఎం చంద్రబాబు మద్యం షాపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యం ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువకైనా అమ్మినా వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. అమరావతిలోని సచివాలయంలో గనులు, ఎక్సైజ్ అధికారులతో చంద్రబాబు...