Andhra Pradesh4 hours ago
కోనసీమలో ‘రాష్ట్ర పండుగ’గా జగ్గన్నతోట ప్రభల ఉత్సవం: ఆధ్యాత్మిక శోభ!
కోనసీమ సంస్కృతికి నిలువుటద్దంలా నిలిచే జగ్గన్నతోట ప్రభల తీర్థం ఈ ఏడాది సరికొత్త చరిత్రను లిఖించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించడంతో, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉత్సవాలు మునుపెన్నడూ...