Andhra Pradesh1 year ago
కుమార్తెను కడతేర్చి.. పూడ్చిపెట్టిన తల్లిదండ్రులు
నెల్లూరు జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారు. ఇంటికి సమీపంలోనే పూడ్చిపెట్టి కూతురు కనిపంచడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తి...