Andhra Pradesh2 weeks ago
ఏపీ బాలికా విద్యార్థినులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.1000 ఆర్థిక సాయం, పరీక్షలకూ మరో రూ.350 అదనం
ఏపీ ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న పేద విద్యార్థినులకు మంచి వార్త చెప్పింది. బాలికల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాస్మోటిక్స్, రవాణా ఖర్చుల కోసం ప్రత్యేకంగా నిధులను విడుదల చేసింది. ఈ సాయం...