Entertainment12 months ago
కెన్యా అడవుల్లో కొనసాగుతున్న లొకేషన్ల వేట.. గ్లోబ్ ట్రాట్టింగ్ కోసం రాజమౌళి..
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నాడు. మహేష్ బాబు మూవీ కోసం లొకేషన్లను దొరకపడుతున్నాడు. కెన్యాలోని నేషనల్ పార్కులో రాజమౌళి, కార్తికేయలు చక్కర్లు కొడుతున్నారు. అక్కడి అటవీ ప్రాంతాన్ని, జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను సర్చ్...