Agriculture9 hours ago
క్వింటాల్ మిర్చికి రికార్డు రేటు.. మిరప రైతుల ముఖాల్లో చిరునవ్వులు
ఎన్నో ఏళ్ల నిరాశ తర్వాత మిర్చి సాగు చేసిన రైతులకు ఈ సీజన్లో అదృష్టం కలిసి వచ్చింది. గత రెండేళ్లుగా ధరల పతనంతో తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులు, ఈసారి మాత్రం లాభాల బాట పట్టారు....