movies1 day ago
‘కాంతార చాప్టర్ 1’ రెండు వారాల్లో రూ.700 కోట్ల ఊచకోత – ‘ఛావా’ రికార్డ్ బద్దలు కొట్టే దిశగా!
‘కాంతార చాప్టర్ 1’ సినిమా బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా రూ.700 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి, 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది....