Entertainment11 months ago
‘కన్నప్ప’ వాయిదా పడినట్టేనా.. విష్ణుకి ఇంకా కష్టం!
మంచు విష్ణు తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రయాణం మొదలుపెట్టి ఇరవై ఏళ్లు పూర్తయింది. ప్రారంభంలో సక్సెస్ఫుల్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ, గత దశాబ్దంలో మాత్రం అంతగా విజయవంతం కాలేకపోయాడు. ఆన్ అండ్ ఆఫ్గా...