Telangana1 week ago
కేటీఆర్–హరీశ్ రావు దూకుడు: కేసీఆర్ ఇచ్చిన మిషన్ మొదలైందా? బీఆర్ఎస్లో కొత్త జోష్
తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకంగా అడుగులు వేస్తోంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్తో కేటీఆర్, హరీశ్ రావు కలిసి మైదానంలోకి దిగారు. డివిజన్ల వారీగా సమావేశాలు, క్యాడర్ను...