Telangana11 months ago
యువతకు మంచి వార్త.. తెలంగాణకు పెద్ద కంపెనీలు రాబోతున్నాయి..
తెలంగాణలో నిరుద్యోగ సమస్యను సరిగ్గా పరిష్కరించేందుకు, ఉపాధి కల్పనకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతోపాటు ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే కృషి చేస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు...