Business1 year ago
బంగారం ధరల ప్రభావం.. వేగంగా పెరుగుతున్న జువెలర్స్ స్టాక్..
దేశంలో బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో, ఒక ప్రముఖ జువెలరీ కంపెనీ స్టాక్ చాలా బాగా పెరుగుతోంది. గత ఏడాది కాలంలోనే ఏకంగా 400 శాతం పెరిగింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.5 లక్షలు...