Telangana1 year ago
జానీ మాస్టర్ కి మరో షాక్, నాలుగు రోజుల పోలీస్ కస్టడీ..
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టైన జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది....