Tech1 year ago
iPhone 16 India sale: ఇండియాలో నేటి నుంచి ఐఫోన్ 16 సేల్స్..
యాపిల్ లవర్స్‌కి అప్డేట్! ఇండియాలో శుక్రవారం ఐఫోన్ 16 సేల్స్ ప్రారంభంకానున్నాయి. పలు ఎగ్జైటింగ్ ఆఫర్స్‌తో మీరు కొత్త ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ని కొనుగోలు చేసుకోవచ్చు.. యాపిల్ ఐఫోన్ 16 సేల్స్ కోసం ఎదురుచూస్తున్న...