Uncategorized24 hours ago
ఆంధ్రలో స్క్రబ్ టైఫస్ ఉధృతి కొనసాగుతూనే… ప్రాణనష్టం సంఖ్య 5కు చేరింది!
ఆంధ్రప్రదేశ్లో ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవలి రోజుల్లో వరుస మరణాలు సంభవించడం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. ఈ వ్యాధితో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ నిర్ధారించింది. మృతి చెందినవారు...