National1 day ago
మిసెస్ యూనివర్స్ 2025: షెర్రీ సింగ్ కిరీటంతో భారతానికి చరిత్ర
48 ఏళ్ల చరిత్రలో తొలిసారి భారత మహిళ షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 టైటిల్ గెలుచుకొని చరిత్ర సృష్టించారు. ఫిలిప్పీన్స్లోని మనీలా నగరంలో జరిగిన ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 120 పైగా మహిళలు పాల్గొన్నారు....