International5 days ago
ఐర్లాండ్లో భారతీయ మహిళపై జాత్యాహంకార దాడి – ‘ఇండియాకు పో’ అంటూ బెదిరింపు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో భారతీయ మహిళ శ్వేత వర్మపై జరిగిన జాత్యాహంకార దాడి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. జిమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ స్థానిక మహిళ ఆమెను అడ్డగించి “ఇండియాకు పో” అంటూ...