Sports12 months ago
Ind vs NZ Test: సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీ.. మళ్ళీ వర్షం అంతరాయం!
భారత యువ బ్యాటర్, సర్ఫరాజ్ ఖాన్ సత్తాచాటాడు. జట్టుకు అవసరమైన సమయంలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కివీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ.. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. బెంగళూరు వేదికగా కివీస్‌తో జరుగుతున్న...