Andhra Pradesh2 months ago
“ఏపీ పరిపాలనకు బలం: రాష్ట్రానికి కొత్తగా ఎనిమిది మంది ఐఏఎస్‌లు కేటాయించిన కేంద్రం”
ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు మరింత బలం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన మరో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ఏపీ క్యాడర్‌కు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ...