Andhra Pradesh1 year ago
ఏపీ IAS వాణీ ప్రసాద్ కారుకు ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన కారు..
ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ ప్రసాద్‌కు పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారు.. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది....