🔴LIVE : హైడ్రా పై హైకోర్టు.. | Hydra Commissioner Ranganath Reaction in High Court | Y Cube Media మరిన్ని వివరాల కోసం Y Cube media ని సంప్రదించండి.
మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మూసీ నివాసితులను హైడ్రా తరలించడంలేదని పేర్కొన్నారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడంలేదని తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని...