‘ఎమ్మార్వో అడిగితే చార్మినార్, హైకోర్టు కూడా కూల్చేస్తారా – పొలిటికల్ బాస్‌లను సంతృప్తి పరిచేందుకు పనిచేయొద్దు’ – High Court Serious On Hydra Actions High Court Serious On Hydra Actions :...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వందల ఇండ్లు, కోట్ల విలువైన విల్లాలు, వ్యాపార సముదాయాలను హైడ్రా నేలమట్టం చేసింది. కొందరు డబ్బున్న వారు తమ విలాసాల...