Latest Updates21 hours ago
శంషాబాద్లో ఇండిగో అస్తవ్యస్తం: ఒక్క రోజులోనే 92 ఫ్లైట్ల రద్దు కలకలం!
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) ఇండిగో సేవల నిలిపివేతతో ఏర్పడ్డ గందరగోళం నాలుగో రోజుకూ కొనసాగింది. శుక్రవారం ఒక్కరోజే ఇండిగో మొత్తం 92 విమానాలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర...