Telangana1 year ago
మూసీ నదిపై కొత్తగా 15 వంతెనలు..ఈ ప్రాంతాల్లోనే, ట్రాఫిక్ సమస్యలకు చెక్..!
మూసీ నది సుందరీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నదిపై ఉన్న పాత బ్రిడ్జిల సామర్థ్యాన్ని పరీక్షించనున్నారు. ఒకవేళ అవి శిథిలావస్థకు చేరితే.. వాటి సమీపంలోనే కొత్తగా 15...