Telangana1 day ago
హైదరాబాద్లో సింగరేణి అంతర్జాతీయ కార్యాలయం | ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాల్లో ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు సిద్ధమవుతోంది. అరుదైన లోహాల అన్వేషణ మరియు వెలికితీత రంగంలో అడుగు పెట్టిన సింగరేణి, హైదరాబాద్లో ఒక అంతర్జాతీయ కార్యాలయం...