Politics3 days ago
తెలంగాణ కేబినెట్ విస్తరణలో అజారుద్దీన్ సర్ప్రైజ్.. జూబ్లీహిల్స్ పోలింగ్ ముందు కీలక నిర్ణయం
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం త్వరలో కేబినెట్ విస్తరణకు సిద్ధమవుతోంది. ఎల్లుండి (శుక్రవారం) కొత్త మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ టీమిండియా...