Andhra Pradesh3 months ago
“ఏపీలో లబ్ధిదారులకు పెద్ద షాక్.. ₹1.59 లక్షల బెనిఫిట్ ఔట్ — పథకం నుంచి పెద్ద ఎత్తున డిలీట్!”
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) పథకంలో పారదర్శకత పెంచేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఇళ్ల కోసం దరఖాస్తు చేస్తున్న వారిలో నకిలీ, తప్పుడు వివరాలను గుర్తించడానికి అత్యాధునిక AI ఆధారిత బెనిఫిషరీ చెకర్...