Andhra Pradesh1 year ago
తిరుమలలో అపచారం.. మళ్లీ జరిగిన అదే తప్పు..
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం స్వామివారి ఆలయానికి దగ్గర హెలికాప్టర్ వెళ్లింది. కొందరు భక్తులు చూసి తమ మొబైల్లో రికార్డ్ చేశారు. కొంత మంది భక్తులు...