Telangana1 year ago
తెలంగాణాలో చలి చంపేస్తుంది.. పలు జిల్లాలకు అలర్ట్..
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి కుదుపుకుంటూ, తీవ్రంగా పడిపోతున్నాయి. గత రెండు రోజులుగా చలి మరింతగా పెరిగింది. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకూ దిగువన నమోదవుతున్నాయి. బుధవారం, రాష్ట్రంలోని అత్యల్ప...