Telangana11 months ago
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బర్త్డే గిఫ్ట్.. అద్భుతమైన కళాఖండం..!
ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా.. ఎంతోమంది ప్రముఖుల నుంచి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానాలు సంబురాలు చేసుకుంటున్నారు. రకరకాల కార్యక్రమాలు చేపడుతూ.....