Telangana6 days ago
వరంగల్, హనుమకొండ స్మార్ట్ సిటీ పనులకు గ్రీన్ సిగ్నల్ – డిసెంబరే చివరి గడువు!
వరంగల్, హనుమకొండ జంట నగరాల్లో స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులకు మళ్లీ ఊపొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.150 కోట్ల విలువైన కొత్త పనులకు ఆమోదం తెలిపింది. అలాగే, గతంలో ఆగిపోయిన రూ.250 కోట్ల పనులను డిసెంబర్...