Andhra Pradesh1 year ago
విశాఖపట్నంలో కొత్త రూల్.. 2025 నుండి ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ నిషేధం
విశాఖపట్నం నగరంలో కొత్త నియమాలు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ...