Latest Updates12 months ago
మెక్డొనాల్డ్స్లో ఫుడ్ పాయిజన్ తో ఒకరు మృతి.. పది మందికిపైగా అస్వస్థత
మెక్డొనాల్డ్స్ ఔట్లెట్లో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒకరు మరణించగా, పలువురు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మెక్డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్ తిన్న ఒకరు ఈ.కోలి బ్యాక్టీరియా వల్ల మరణించారని, పది మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని...