Entertainment1 year ago
ప్రభాస్-హను రాఘవపూడి మూవీ అప్డేట్.. 2nd షెడ్యూల్ Start..
ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. ఇదే ఊపులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ రాబోతున్నారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’...