Telangana1 year ago
నిజామాబాద్లో విషాదం చోటుచేసుకుంది.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులతో పాటు వారి కుమారుడు ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ గ్రామానికి చెందిన...