International6 hours ago
H-1B వీసా ఫీపై ట్రంప్ టీమ్ స్పష్టత: $100,000 చెల్లించాల్సిన వారు ఎవరు? మినహాయింపు పొందిన వారు ఎవరు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన H-1B వీసా పై $100,000 ఫీ వివాదం కొనసాగుతుండగా, ఇప్పుడు USCIS (యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ...