Andhra Pradesh1 hour ago
రాజకీయాల నుంచి సినిమాల దిశగా అడుగులు… జమిందార్ రోల్లో మంత్రిగారి ఎంట్రీ!
రాజకీయాలు, ప్రజాసేవలతో నిమగ్నమై ఉండే నేతలు కూడా ఇప్పుడు కొత్త ప్రయోగాల కోసం సినీ రంగాన్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరిన వారు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. మొదటిసారిగా ఆయన...